Type Here to Get Search Results !

text-books-distribution-students-teachers-mobile-app

text-books-distribution-students-teachers-mobile-app



Text Book distribution-students through e-Hazar authentication-mobile-app




Text Book distribution-students through e-Hazar authentication-mobile-app


Text Book distribution to students through e-Hazar authentication 
Objective: To capture text book distribution to students by aadhar authentication. The Process is described below.


1. Download and Install app from Google play store 
2. Open app and enter student id as shown below and click on proceed. 
Text Book distribution to students through e-Hazar authentication 
You will get the following screen. 
3. Authenticate the student by biometric or IRIS using the scan button 
Text Book distribution to students through e-Hazar authentication 
The following screen will be displayed. 
4. Number of books to be distributed to the student is displayed. Please enter the number of books given to student. 
Text Book distribution to students through e-Hazar authentication 
5. In case the student has not received all the books, click on Text book not received and select the title of the book which has not been given 
Text Book distribution to students through e-Hazar authentication 
6. Click a photograph of the student with books and click on submit as shown in the screen below. 
On selection of Submit the following screen is displayed. 
Text Book distribution to students through e-Hazar authentication 
7. Success screen is displayed as shown below. 
8. If the student has already taken the text books and comes for receiving again the following alert screen is displayed. 
Note: The App has been given for testing. This document is only to show the process flow. Any changes after testing will be incorporated and final App with User Manual will be released.


స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ యాప్ వాడు విధానం*



 మొదటగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభ్యం కాదు కావున దీనికి సంబంధించిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.


 ఈ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ స్టూడెంట్ ఐడి వద్ద విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ గాని లేదా సిఎస్సి లో ఉన్న చైల్డ్ ఐడి కానీ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కాల


 తరువాత వచ్చినటువంటి స్క్రీన్ మీద పాఠశాల యొక్క dise code, విద్యార్థి పేరు, తరగతి, మీడియం, పుస్తకాల యొక్క వాస్తవ సంఖ్య కనిపిస్తాయి.


దానికింద స్కాన్ అను బటన్ కనిపిస్తుంది దానిని ప్రెస్ చేయవలెను


 ఇప్పుడు టాబ్ యొక్క స్కానర్ ఓపెన్ అవుతుంది అప్పుడు విద్యార్థి యొక్క ఐరిష్ కానీ తంబు కానీ తీసుకోవాలి.


 విద్యార్థి యొక్క బయోమెట్రిక్ తీసుకోని ఎడల అదేవిధంగా మూడుసార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా తీసుకునే విధంగా ప్రోగ్రాం డిజైన్ చేయబడి ఉన్నది.


 తరువాత విద్యార్థికి ఇచ్చినటువంటి పుస్తకాల సంఖ్య ఎంటర్ చేయవలెను


 దాని తరువాత కాలమునందు ఏ ఏ పుస్తకాలు విద్యార్థికి ఇవ్వలేదో నమోదు చేయవలెను


 అనంతరం మనం ఇచ్చిన పుస్తకాలతోపాటు విద్యార్థి యొక్క ఫోటో తీయవలసి ఉంటుంది దీనికోసం కెమెరా బొమ్మ ఉన్నటువంటి చోట క్లిక్ చేయవలెను


 ఫోటో లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ను నొక్క వలెను


 తర్వాత టాబ్ స్క్రీన్ మీద books distribution successfully completed అని వస్తుంది 


 దీనితో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లే. మరల ఇదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా పుస్తకాలు పంపిణీ చేయవలెను 


 ప్రస్తుతం విద్యార్థికి ఒకసారి పుస్తకాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే రెండవసారి ఇచ్చినటువంటి పుస్తకాలు వివరాలు అప్లోడ్ చేయుటకు అవకాశము లేదు దీనికి త్వరలో అప్డేట్ ఇస్తారు గమనించగలరు.



టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కి స్టూడెంట్ యాప్ తో పాటు టీచర్ యాప్ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది


 స్టూడెంట్ యాప్ విద్యార్థులకు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే టీచర్ యాప్ పాఠశాలకి ఎన్ని పుస్తకాలు వచ్చినది ధ్రువీకరించడానికి.


*టీచర్ టెక్స్ట్ బుక్స్ యాప్ వాడు విధానం*



టీచర్ టెక్స్ట్ బుక్స్ యాప్   ఓపెన్ చేయగానే textbook డిస్ట్రిబ్యూషన్ అని ఉండి కింద ఎంటర్ ఐడి అని ఉంటుంది దీనికి మన ఈ హాజరు లాగానే ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కగానే ఐరిష్/తంబ్ ఓపెన్ అవుతుంది. 


 ఇప్పుడు మన బయోమెట్రిక్ ధ్రువీకరించబడి క్లాస్ ఐడి ఓపెన్ అవుతుంది


  ఇప్పుడు మనం క్లాసు వైజ్ గా సెలెక్ట్ చేసుకొని యాక్చువల్ కౌంట్ సరిగా ఉన్నదా లేదా చూసుకుని రిసీవ్డ్ బుక్స్ దగ్గర మనం ఎన్ని పుస్తకాలు తీసుకుంటే అంత నంబర్ వేయవలసి ఉంటుంది.


 యాక్చువల్ కౌంట్ అంటే ఆ తరగతి రోల్.


  ఇదే విధంగా అన్ని తరగతులు పూర్తి చేసి సబ్మిట్ చేస్తే టీచర్ యాప్ పూర్తిచేసినట్లే.


TEXT BOOKS MOBILE APP CLICK HERE







DOWNLOAD STUDENTS TEXT BOOK APP LINK CLICK HERE

DOWNLOAD TEACHERS TEXT BOOK APP LINK CLICK HERE

Top Post Ad

Below Post Ad