Type Here to Get Search Results !

how-to-prepare-Interim-Relief-I.R-20%-Bill-Treasury-website

how-to-prepare-Interim-Relief-I.R-20%-Bill-Treasury-website


how-to-prepare-Interim-Relief-I.R-bill-20%-treasury-website-ap


గత ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్,మే రెండు నెలల 20% I. R arrear ను జూన్ నెలలో తీసుకోవాలి.*


*జూన్ నెల జీతం కూడా 20% I. R.తో జూలై 1న తీసుకోవాలి.*


బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తున్నారు. 


» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు 


01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్' (అనగా నగదు రూపంలో రాదు) 


» *01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు*


పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు.


ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..*


» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.









IR Bill చేయిండిలా..*


     🏼డిడిఓ లాగిన్ అవ్వండి


     🏼పే బిల్స్ పై క్లిక్ చేయండి


  🏼   I R for April and May  పై క్లిక్ చేయండి


    🏼Ho A ను ఎన్నుకోOడి


    🏼హెడ్ ఆఫ్ అకౌంట్ ను సెలక్ట్ చేయగానే.. మన కార్యాలయం లో పని చేసే సిబ్బంది పేర్లు వారి యొక్క ఏప్రిల్ మరియు మే నెల బేసిక్ పేలు వాటి పై 20 శాతం లెక్కించి మొత్తం బిల్ అమాంట్ ఆటోమెటిక్ గా సిస్టమే చూపిస్తుంది:


  🏼అవసరమైతే మార్పులు చేసుకొనుటకు ఎడిట్ ఆఫ్షన్ కూడా గలదు


  🏼 బిల్ మొత్తం సరిపోలే సబ్ మిట్ పై క్లిక్ చేయండి


   🏼Processed Successfully అని చూపిస్తుంది


తరువాత..


    🏼Ddo Bill Submission  పై క్లిక్ చేయండి


🏼Form 47. ను ఎంచుకోండి .Form Discription దగ్గర  Inter Releif ను సెలక్ట్ చేసుకోండి..


🏼Ho A ను సెలక్ట్ చేసుకోండి.. సబ్ మిట్ చేయండి.. టిబిఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది.


IR HOA : 010-015


STO Garu workflow లో మన DDO CODE కు add చేస్తేనే మనకు IR billకు bill number generate అవుతుంది.


లేని యడల approver not found do fresh billఅని  reports of TBR లో కనపడుతుంది.


కాబట్టి IR Bill చేసే ముందు IR HOA : 010-015


STO Garu workflow లో మన DDO CODE కు add కాకపోతే STO గారిని కలిసి IR HOA Add చేయించి bill చేయవలయును.


I.R. G. O. COPY AND READY RECKONER CLICK HERE










I.R BILL SOFTWARE 20% CLICK HERE


I.R 27% DETAILS AND READY RECKONER (WITH HRA %) CLICK HERE

Tags

Top Post Ad

Below Post Ad