Type Here to Get Search Results !

Revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel

Revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel


September 2020 Doordarsan Video Lessons (from 1-10 classes)


డిజిటల్‌ పాఠాలతో సత్ఫలితాలు


విద్యావారధి:: ⚘⚘*
సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాల్లో మార్పులు..*

*⚘ 1వ తరగతి*
ఉదయం 11 AM నుండి 12 PM వరకు

*⚘ 2వ తరగతి*
12PM నుండి 1PM వరకు

*⚘ 3,4,5 తరగతులకు*
2 PMనుండి 3PM వరకు

*⚘ 6, 7 తరగతులకు*
3PM నుండి 4PM వరకు

*⚘ 8,9 తరగతులకు*
10 AM నుండి 11 AM వరకు(LANGUAGE)

*⚘ 10వ తరగతి* (NON *LANGUAGE* )
4PM TO 5 PM వరకు


కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కొనసాగుతున్న బోధన*


🔹 *సప్తగిరి చానల్ ద్వారా పిల్లలకు పాఠాలు*


🔹 *డిజిటల్‌ పరికరాలు ఉన్నవారికి ఆన్‌లైన్‌ వీడియోలతో బోధన*


*🔹సదుపాయాలు లేని వారికి మొబైల్‌ పాఠశాలల ఏర్పాటు*


*🔹విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌* 



కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేని పరిస్థితుల్లో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు వారి వద్దకే బోధనా కార్యక్రమాలు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.


ముఖ్యంగా రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు.


కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో చదువులు కొనసాగేలా డిజిటల్‌ బోధనను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్‌ (సప్తగిరి చానల్‌), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది.


జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్‌ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్‌ వారికి ఆన్‌లైన్‌ పద్ధతిలో, లోటెక్‌ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్‌ వారికి మొబైల్‌వ్యానుల ద్వారా బోధన జరిగేలా చూస్తున్నారు. 


► ఒకటి నుంచి పదో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌బుక్‌లను రూపొందించి ఈ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా బోధన కొనసాగిస్తున్నారు.  


► వీడియోలు ముందుగానే రూపొందించి నిపుణులైన టీచర్లతో బోధన చేయించారు.  


► సప్తగిరి చానల్‌ ద్వారా ప్రసారమవుతున్న పాఠాలను లక్షలాది మంది విద్యార్థులు వీక్షిస్తుండంతో ఆ చానల్‌ టీఆర్పీ రేటింగ్‌ పెరిగి దూరదర్శన్‌ చానళ్లలో రెండోస్థానంలో నిలిచిందని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి. 


► ‘1800123123124’ టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. 


► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న వారికి అభ్యాస యాప్‌ ద్వారా కూడా బోధనా వీడియోలను అందుబాటులో ఉంచారు. 


► మొబైల్‌ వాహనాల ద్వారా పిల్లలకు వారి గ్రామాల్లోనే ఆసక్తికరమైన రీతిలో పాఠ్యబోధనకు ఏర్పాట్లు చేశారు. 


► విద్యార్థులు, టీచర్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం వెబినార్‌ ద్వారా ఆన్‌లైన్‌ సదస్సులు నిర్వహించారు.


1.5 లక్షల టీచర్లు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. 


DD SAPTHAGIRI LESSONS FROM SEPTEMBER 1ST TO 10TH DOWNLOAD


DD SAPTHAGIRI TELUGU CHANNEL FOR ALL LESSONS LINK



6th CLASS WORKSHEETS


TELUGU


HINDI









 


7th CLASS WORKSHEETS


TELUGU


HINDI


8th CLASS WORKSHEETS


TELUGU


HINDI


9th CLASS WORKSHEETS


TELUGU


HINDI


10th CLASS WORKSHEETS


TELUGU


HINDI


DD (Saptagiri Channel) to be telecasted daily


విద్యావారధి:: ⚘⚘*
సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాల్లో మార్పులు..*

*⚘ 1వ తరగతి*
ఉదయం 11 AM నుండి 12 PM వరకు

*⚘ 2వ తరగతి*
12PM నుండి 1PM వరకు

*⚘ 3,4,5 తరగతులకు*
2 PMనుండి 3PM వరకు

*⚘ 6, 7 తరగతులకు*
3PM నుండి 4PM వరకు

*⚘ 8,9 తరగతులకు*
10 AM నుండి 11 AM వరకు(LANGUAGE)

*⚘ 10వ తరగతి* (NON *LANGUAGE* )
4PM TO 5 PM వరకు


వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో  ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య


*✰* *సన్ డైరెక్ట్ ::- 189*
*✰* *ఎయిర్టెల్  ::-947*
*✰* *టాటా స్కై ::- 1498*
*✰* *డిష్ టీవీ ::- 1629*
*✰* *వీడియోకాన్ ::- 703*


Bridge Course Guidelines for Head Master and Teachers of High, UP, Primary Schools  :


ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాధమిక/ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు / యుపి పాఠశాలల ఉన్నత ప్రాథమిక విభాగాలు:


1. టీవీ పాఠాల గురించి తల్లిదండ్రులు / విద్యార్థులు / తల్లిదండ్రుల కమిటీలకు తెలియజేయండి.


2. 1 నుండి 5 తరగతుల అన్నిసబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రతి సోమవారం టీవీ పాఠాలపై విద్యార్థుల సందేహాలను స్పష్టం చేయడానికి హాజరవుతారు.


2. 6 వ, 7వ తరగతి అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రతి గురువారం నాడు టీవీ పాఠాలపై  విద్యార్థుల సందేహాలను స్పష్టం చేయడానికి హాజరవుతారు.


4. 8 వ, 9 వ, 10వ  తరగతుల అన్ని సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రతి గురువారం పాఠశాలకు హాజరు కావాలి, టీవీ పాఠాలపై విద్యార్థుల సందేహాలు ఏమైనా ఉంటే వాటిని స్పష్టం చేయాలి.


6. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచనలను ఖచ్చితంగా పాటించాలి మరియు ఆయా రోజులలో ఉపాధ్యాయుల హాజరును నిర్ధారించకుండా విఫలం కాకుండా నిజమైన స్ఫూర్తితో కార్యక్రమాన్ని సరిగ్గా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.


How to download DD Saptagiri Mobile App :


Visit Google Play Store in your Mobile
Search DD live ( DD Channel live)
Click on Install button
After download
Search Saptagiri Telugu Tab
Next Click and Open
Shown live Channel Video


DD LIVE | DD Channels | News Channels MOBILE APP










DD SAPTHAGIRI TELUGU CHANNEL FOR ALL LESSONS LINK


 

Top Post Ad

Below Post Ad