Type Here to Get Search Results !

Sukanya Samriddhi Yojana Scheme Details In Telugu

సుకన్య మృద్ధి యోజ ఖాతా గురించి గ్ర వివరాలు

సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక పొదుపు పథకం. దీనిని భార ప్రభుత్వంబేటీ చావో బేటీ డావోకార్యక్రమంలో భాగంగా 2015 లో ఆడపిల్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు కం . ఆడపిల్ల విష్యత్తుకి ఆర్థిక రోసా ల్పించేందుకు, ఉన్న విద్య‌, వివాహ యాల్లో తోడ్పాటునిస్తుంది.

ఎవరు అర్హులు?

ఆడ పిల్ల పుట్టిన తరువాత నుంచి ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఖాతాను తెరవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి. అలాంటప్పుడే ఖాతా ప్రయోజనాలను పొందగలరు.

తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్యమైన త్రాలు ర్పించాల్సి ఉంటుంది.

దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఖాతా తెరవ వచ్చు. ఒకరి కోసం రెండు ఖాతాలను తీసేందుకు వీల్లేదు. బాలిక దేళ్ల సు నుంచి ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు.

వ్యక్తిగ గుర్తింపు త్రం, చిరునామా గుర్తింపు త్రాలతో పాటు ధ్రువీక త్రాన్ని ర్పించాల్సి ఉంటుంది.
సుకన్య మృద్ధి ఖాతాను ఆన్లైన్లో ప్రారంభించేందుకు వీల్లేదు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులు దుపాయాన్ని ల్పించట్లేదు.

గడువు:

సుకన్య మృద్ధి ఖాతా మెచ్యూరిటీ డువు 21 సంవత్సరాలు. ఉదాహకు 8 సంవత్సరాల సులో ఖాతా ప్రారంభిస్తే, అమ్మాయికి 29 సంవత్సరాల సు చ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య మృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవత్సరాల సు చ్చిన ర్వాత బ్బు తీసుకునే వీలుంది.

పొదుపు / మదుపు:

ఒక ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం.

ఖాతాను ప్రారంభించేందుకు నీస డిపాజిట్ రూ.250 అవరం .

సంవత్సరానికి నీసం రూ.250 డిపాజిట్ చేయాలి.

ఏడాదికి రిష్ఠంగా రూ.1.5 క్ష కు చేయచ్చు. ఒక ఖాతాలో సంవత్సరానికి అంతంకటే ఎక్కువగా డిపాజిట్ చేయకూడదు.

ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయచ్చు.

ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే, మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ. 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.

దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో బ్బును డిపాజిట్ చేయచ్చు.

డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు.

ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఖాతాను 'డిఫాల్ట్ అకౌంట్గా పరిగణిస్తారు.
ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ డిఫాల్ట్ అకౌంట్ ను 15 సంవత్సరాల పాటు క్రమబద్ధీకరించకపోతే, దాని మెచ్యూరిటీ సమయంలో ఖాతాలోని మొత్తం డిపాజిట్ పై పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటును ఆకర్షిస్తుంది.

బ్యాంకుకు గిన సూచలు అందించడం ద్వారా ఆన్లైన్ నుంచి డిపాజిట్ చేయచ్చు.

ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే, ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై వడ్డీ చెల్లించరు.

ఇదేవిధంగా, 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, మొత్తంపై కూడా వడ్డీ చెల్లించరు.

వడ్డీ :

సుకన్య మృద్ధి ఖాతాపై ప్రతీ త్రైమాసికానికి డ్డీ రేట్లను ప్రభుత్వం రిస్తుంటుంది.

ప్రస్తుతం, వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది, ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది.

ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు.

ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే వీలుంటుంది.

అయితే ఖాతాలో ప్రతి నెల 10 తేది కంటే ముందు దు డిపాజిట్ చేస్తే నెలంతటికీ డ్డీ బిస్తుంది.

ప్రతినెల 10 తేదీ నుంచి చివరి కు ఉన్న క్కువ దుపై డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది.

సుకన్య మృద్ధిపై డ్డీ రేటును ప్రభుత్వ నిర్ణయిస్తుంది కాబట్టి బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా డ్డీ రేట్లు ఉంటాయి.

మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అనగా 21 సంవత్సరాలు పూర్తైన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.

సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్:

సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే :

సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనగా మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు.

అదేవిధంగా, సంవత్సరానికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 సంపాదించవచ్చు.

Top Post Ad

Below Post Ad