telugu-language-day-august-29th-gidugu-rama-murthy-jayanthi-vedukalu
విద్యార్ధులకు పోటీలు.గుంటూరు జిల్లాలో
ది.12-8-18 ఆదివారం ఉ.10 గం.ల కు
వేదిక; ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గుంటూరు ..
(చందనా బ్రదర్స్&పాత బస్ స్టాండ్ దగ్గర)
ఆగష్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులో జిల్లా స్థాయిలో,
1)పద్య ధారణ పోటీలు,
2)వక్తృత్వ పోటీలు,
3)సాహిత్య పరీక్షలు నిర్వహించబడును.
1)ప్రభుత్వ
2)జడ్.పి
3)మున్సిపల్
4)ఎయిడెడ్...పాఠశాలలో చదివే
విద్యార్థులు మాత్రమే పాల్గొన్నాలి.హజరగు విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు...ద్వారా ధృవీకరణ పత్రం...తేగలరు...లేనియడల అనుమతించబడరు..
(1)పద్య ధారణ పోటీలు : పాఠశాల స్థాయి విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొనవచ్చును. ఎన్ని పద్యాలు అనేదానికంటే ధారణకు, భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వబడును.
(2)వక్తృత్వ పోటీలు : 8,9,10 తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొనవచ్చును. “తెలుగు – వెలుగు” అనే అంశం పై పోటీ నిర్వహించబడును.
(3)సాహిత్య పరీక్ష : 8,9,10 తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొనవచ్చును. 6,7,8,9,10 తరగతుల తెలుగు పాఠ్యాంశాలనుండి 50 బహుళైశ్చిక ప్రశ్నలు ఇవ్వబడును.
జిల్లా విజేతలు, రాష్ట్రస్థాయికి అర్హులు.
రాష్ట్ర స్థాయి విజేతలకు : ప్రతి అంశం లోనూ విజేతలైన ముగ్గురికి వరుసగా రూ.10000/-, 5000/-, 3000/- నగదు, జ్నాపిక, బహుమతులు, ప్రశంశాపత్రాలను అందజేయబడును
జిల్లా స్థాయి పోటీలు ఆగష్టు 12 ఆదివారం
ఉదయం 10గం.ల కు నిర్వహించబడును.
వివరములకు:9441040876, 9885860506.
అధ్యక్షులు / ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్..గుంటూరు.
style="display:inline-block;width:320px;height:100px"
data-ad-client="ca-pub-2082088631444205"
data-ad-slot="1044921690">
FOR MORE DETAILS CLICK HERE