interim-relief-I.R-20%-pay-bill-preparation-software-2019
20% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ*
*GO.Ms.No.21 Dt:18-02-2019*
» బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు
01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్' (అనగా నగదు రూపంలో రాదు)
» *01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు*
పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు...
» *ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..*
» ప్రభుత్వ, స్థానిక సంస్థలు,
గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.
style="display:block; text-align:center;"
data-ad-layout="in-article"
data-ad-format="fluid"
data-ad-client="ca-pub-2082088631444205"
data-ad-slot="9856590527">
IR @20% Arrear Bills లో CPS deduction అవసరము లేదు.
కేవలం Basic Pay పై20% IR Calculate చేయాలి.
Additional Increment,Family planning Inc పై IR రాదు.
Surrender leave Bills లో IR వేయరాదు.
IR April &May Arrear బిల్లులు జూన్ 5 తేది నుండి Non HRMS లో (PRC arrear bills లాగా)Submit చేయవచ్చును.
Bill Nos Generate అగుచున్నవి.
Proceedings, Bill, Budget, Non drawal copies CFMS లో upload చేయాలి.
ప్రాథమిక చెల్లింపులో 20% రేటుకు తాత్కాలిక రిలీఫ్ చెల్లించబడుతుంది. 01.07.2018 న ఇది అధికారికంగా మంజూరు చేయబడుతుంది.
ద్రవ్య ప్రయోజనం w.e.f. 01.04.2019 మరియు జూన్ 2019 నెలలో చెల్లిస్తారు.
FR 9 (21) (a) (i) కింద నిర్వచించిన ప్రకారం మధ్యంతర రిలీఫ్ బేసిక్ పే న అనుమతించబడుతుంది.
The expenditure on sanction of Interim Relief shall be debited to the detailed Head “010.Salaries – 015. Interim Relief” under respective Major, Minor and Sub heads of Account.
I.R 20% G.O COPY (G.O.NO. 21) CLICK HERE
I.R. PAY BILL PREPARATION SOFTWARE CLICK HERE FOR DOWNLOAD