Interim-Relief-I.R-sanctioned-27%-G.O.No.-60-July-6th-2019
ప్రస్తుత ప్రభుత్వం పెంచిన 27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*
బేసిక్ పే పై 27% మధ్యంతర భృతి మంజూరు చేస్తున్నారు.
» *01-07-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు
Public Services – Revision of Pay Scales -Interim Relief Pending Revision of Scales of Pay - Sanctioned - Orders-Issued.
జూలై నెల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో ఆగస్టు నెలలలో అందనున్నాయి..*
» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.
I.R 27% టేబుల్ బేసిక్ పే ప్రకారం
ప్రస్తుత ప్రభుత్వం పెంచిన 27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*
ప్రాథమిక చెల్లింపులో 27%రేటుకు తాత్కాలిక రిలీఫ్ చెల్లించబడుతుంది.
01.07.2018 న ఇది అధికారికంగా మంజూరు చేయబడుతుంది.
ద్రవ్య ప్రయోజనం w.e.f. 01.07.2019 మరియు జూలై 2019 నెలలో చెల్లిస్తారు.
FR 9 (21) (a) (i) కింద నిర్వచించిన ప్రకారం మధ్యంతర రిలీఫ్ బేసిక్ పే న అనుమతించబడుతుంది.
The expenditure on sanction of Interim Relief shall be debited to the detailed Head “010.Salaries – 015. Interim Relief” under respective Major, Minor and Sub heads of Account.
పైన రిఫరెన్స్ 2లో పేర్కొన్న GO.. గత ప్రభుత్వం జారీ చేసిన 20% IR GOను supersession (కొట్టివేస్తూ) చేస్తూ ఈ GO ను తీసుకొచ్చింది.. అంటే పాత బకాయిలు లేనట్టే..
20 శాతం IR ఇక రాదు.ఈ రోజు ఇచ్చిన IR జి ఓ లో SUPERSESSION అనే మాట తో పాత జీఓ ను రీప్లేస్ చేస్తూ జీఓ ఇచ్చారు.
కాబట్టి ఇక చాలా మంది ఎదురు చూస్తున్న పాత IR(20%) ఇవ్వడం జరగదు.
ఆరియర్స్ కూడా రావు.
జులై1 నుండే ప్రస్తుత జీఓ ప్రకారం చెల్లించబడుతుంది..
I.R G.O NUMBER 60 CLICK HERE FOR DOWNLOAD
INTERIM RELIEF (I.R) ARREARS FROM APRIL-2019 TO JUNE-2019 CLICK HERE