HomeBLOG10th-class-public-exams-model-papers-two-sets-prepared-by-dceb-guntur 10th-class-public-exams-model-papers-two-sets-prepared-by-dceb-guntur Admin 10th-class-public-exams-model-papers-two-sets-prepared-by-dceb-gunturఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్ పేపర్, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.TELUGU PAPER-1 MODEL PAPER-1 QUESTION PAPER & ANSWERSTELUGU PAPER-1 MODEL PAPER-2 QUESTION PAPER & ANSWERSTELUGU PAPER-2 MODEL PAPER-1 QUESTION PAPER & ANSWERSTELUGU PAPER-2 MODEL PAPER-2 QUESTION PAPER & ANSWERSHINDI MODEL PAPER-1 QUESTION PAPER & ANSWERSHINDI MODEL PAPER-2 QUESTION PAPER & ANSWERSENGLISH-1 MODEL PAPER-2 QUESTION PAPER & ANSWERSENGLISH-1 MODEL PAPER-1 QUESTION PAPER & ANSWERSENGLISH-2 MODEL PAPER-1 QUESTION PAPER & ANSWERSENGLISH-2 MODEL PAPER-2 QUESTION PAPER & ANSWERSకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.ఒక మార్కు ప్రశ్నలు - 8 (no choice), రెండు మార్కుల ప్రశ్నలు -6 (no choice), నాలుగు మార్కలు ప్రశ్నలు-5 (internal choice) పార్టు -బి (bit paper) 6 మార్కులు. *గమనిక: రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది.%%%TELUGU MEDIUM PAPERS&&&MATHS-1 MODEL PAPER-1MATHS-1 MODEL PAPER-2MATHS-2 MODEL PAPER-1MATHS-2 MODEL PAPER-2P.S MODEL PAPER-1 P.S MODEL PAPER-2B.S MODEL PAPER-1 B.S MODEL PAPER-2SOCIAL-1 MODEL PAPER-1SOCIAL-1 MODEL PAPER-2SOCIAL-2 MODEL PAPER-1SOCIAL-2 MODEL PAPER-2%%% ENGLISH MEDIUM PAPERS &&&MATHS-1 MODEL PAPER-1MATHS-1 MODEL PAPER-2MATHS-2 MODEL PAPER-1MATHS-2 MODEL PAPER-2P.S MODEL PAPER-1P.S MODEL PAPER-2B.S MODEL PAPER-1B.S MODEL PAPER-2SOCIAL-1 MODEL PAPER-1SOCIAL-1 MODEL PAPER-2SOCIAL-2 MODEL PAPER-1SOCIAL-2 MODEL PAPER-2 Tags 10th-class-public-exams-model-papers-two-sets-prepared-by-dceb-guntur BLOG Newer Older