HomeBLOG10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020 10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020 Admin 10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,I. అవగాహన - ప్రతిస్పందన : 16 మార్కులుII. వ్యక్తీకరణ - సృజనాత్మకత 22 మార్కులుIII. భాషాంశాలు 12 మార్కులుTOTAL MARKS 50 MARKS.SSC ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్. (తెలుగు. పేపర్ 2)*1. *ఆ ఇ అ ఈ* *ఆ* .మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు. *ఇ* . ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించి ప్రయోగించాడు శ్రీరాముడు. *అ* . బాణం దెబ్బకు భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు. *ఈ* . మారీచుడిని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు .2. ఓ తెలుగు బాల ! కన్నతల్లి మనసు కష్టపెట్టకూడదు. నాన్న పనులు చెడకొట్ట కూడదు. తల్లిదండ్రులు దైవంతో సమానం.3 . శ్రీ రావూరి భరద్వాజ గారు.4. వ్యవసాయ కూలీగా పని చేశారు.5. జ్ఞానపీఠ పురస్కారం.6. ఎవరి చదువు అంతంత మాత్రం.?7. విద్యా శాఖ, కృష్ణా జిల్లా.8. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయాడ.9. 5000.10. ఆటలపోటిలు నిర్వహించు తేది. ?10TH PRE FINAL TELUGU-1 QUESTION PAPER OFFICIAL10TH CLASS PRE PUBLIC EXAMS-2020 TELUGU PAPER-1 KEY PAPERS ⏩ *భాషాంశాలు* ⏪19. " *కాలధర్మం చెందడం* " అనే అర్థంలో వాడతారు. సర్వజివులు కాలధర్మం చెందవలసిందే.20. *కబందహస్తాలు* కరువురక్కసి కబందహస్తాలలో పడి రైతులు విలవిల లాడుతున్నా రు. 21. *ఇంటిల్లపాది* ఇంటిలో ఉన్న సభ్యులందరూ అనే సందర్భంలో వాడతారు.22.అక్కడ జుడాకర్నుడనే సన్యాసి ఉన్నాడు.23. *ఆ* ధనము లేకుండెదరు మూడు తరములందు.24. *ఇ* రాధ చేత పసుపుకుంకుమలు ఇవ్వబడ్డాయి.25. రైతుల *చేత* పందించబడినవి.26.తను అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివానని రాజు అన్నాడు.27. *అ* తనకు కోపం ఎక్కువని వ్యాసుడు పలికాడు.28.ప్రతి పనికి లాభం *ఉండదు* .29.రాయక.30. కష్టపడితే, గౌరవిస్తే..... చేతర్ధకపదాలు.31. *నిశ్చయార్ధక వాక్యము.* 32. సంయుక్త వాక్యము.33. ఆశ్చర్యార్థక వాక్యాలు.10th CLASS PRE PUBLIC-2020 TELUGU PAPER-2 QUESTION PAPER10TH PRE FINAL TELUGU PAPER-2 KEY PAPERS PDF FILE Tags 10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020 BLOG Newer Older