Type Here to Get Search Results !

Samagra Shiksha – Reconstitution of Parent Committees –PC ELECTIONS 2021 Clarifcations

 Samagra Shiksha – Reconstitution of Parent Committees –PC ELECTIONS 2021 Clarifcations

Memo.No. SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt: 19/09/2021

 
PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు
 🙋🏽‍♂High lights:
>Parent/ Guardian  Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును
>ఒక Parent కు  ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో  వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC  ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును అయితే ఒక  ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి
>  Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక  నిర్వహించ లేకుంటే  ,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును .మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి
  > తల్లి తండ్రలలో ఇద్దరూ లేక   ఎవరో ఒకరు జీవించి యున్నాడు సంరక్షుకుని అనుమతించరాదు
> Child info లో  పేరు  ఎక్కించుక పోయినా తేది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual  Admission జరిగి ఉంటే‌ఆ తల్లి/తండ్రి/సంరక్షకునికి ఓటర్ లిస్టు లో చేర్చాలి
> Weaker  Sections అంటే‌BC,Minorities,తో  పాటుAnnual income RS 1.20 lakhs  (in urban  Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా
>PC Members పదవీ కాలము 2 ఏళ్ళు( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేదిలలో ఏది  ముందయితే ఆ తేది)



 Download PC ELECTIONS 2021 SSA.CLARIFICATIONS

Top Post Ad

Below Post Ad