Type Here to Get Search Results !

PC ELECTIONS 2021 GUIDELINES - VOTERS LIST- INVITATION - NOTICE - PLEDGE - MINUTES - ALL FORMATS DOWNLOAD

Parent Committee PC Elections 2021 Forms - Notice- Voter Lists Proforma- Invitation -Minutes- Pledge Proceedings DOWNLOAD

S. No.

Date

Activity to be conducted

Time

1

16-09-2021 (Thursday)

Issue of Notification to Conduct of Elections to Parent Committee Members, Chairman & Vice Chairman

10.00AM

2

16-09-2021 (Thursday)

Display of Voter List for Conduct of Elections to Parent Committee Members in the Notice Board of Primary/Upper Primary Classes/ High Schools

2.00PM

3

20-09-2021 (Monday)

 

Calling of Objections on Voter List and Redressal of Grievances if any

9.00AM. 1.00PM

 

 

Finalization of Voter List for Conduct of Elections to Parent Committees and its display in the Notice Board of the Primary/Upper Primary Schools / High Schools

3PM TO 4PM

4

22-09-2021 (Wednesday)

Conduct of Elections to Parent Committee Members, Finalisation of Elected Parent Committee Members & reconstitution of Parent Committees

7AM - 1PM

 

 

Conduct of Election of Chairman & Vice Chairman by Parent Committee Members

1.30PM

 

 

Oath taking by Parent Committee Members, Chairman & Vice Chairman

2PM

 

 

Conducting First Parent Committee Meeting

3.00 TO 3.30 PM

PC (SMC) Election Guidelines తెలుగులో:

PC 2021 ఎన్నికల షెడ్యూల్, రికార్డులు, రిజిస్టర్ లు, వివిధ కమిటీలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఎక్స్ అఫీసియో సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, వాటి ఎన్నిక, నిర్వహణ, చివరిగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారి ప్రమాణ స్వీకారం, మొదటి PMC సమావేశం, SMC/PMC ఎన్నిక పై సందేహాలు మరియు సమాధానాలు ఇలా పూర్తి సమాచారం  

PC (SMC) Election Guidelines తెలుగులో:

  1. ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
  2. కనీసం 50% Parents  PC Election  ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
  3. ఎన్నికల ప్రక్రియ సాధారణంగా  చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే  Secret Ballot  ఉపయోగించాలి.
  4. Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు  మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు.
  5. తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే  వారు ఆయా  తరగతుల  PC.  ఎన్నికలలో పాల్గొనవచ్చు.
  6. PC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు,  వారి   Chairmen &Vice chairmen   ను ఎంపిక చేయాలి. Chairmen &Vice chairman లో ఒకరు  Disadvantage group కు చెందినవారు.మరొకరు  మహిళ అయి ఉండాలి.
  7.  Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల  HM కానీ, Asst teacher కానీ. PC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
  8. Weaker Section ,BC, Minorities మరియు  OC Parents వార్షిక ఆదాయం RS 60 000 లోపు ఉండాలి. 
  9. ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో  వారిపై  చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి.  There should not be any political interference.
  10. MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల  Observers. గా రావచ్చును.
  11. Disadvantages & weaker section  నుంచి  సభ్యులు దొరకనపుడు  It can be filled as per existing Rules of Reservation.
  12. PC ఎన్నికలలో పాల్గొనే  voters వారి  ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.

Parent Committee PC Elections 2021  Proceedings DOWNLOAD

DOWNLOAD PC ELECTIONS 2021 PROCEEDINGS

DOWNLOAD PC ELECTIONS 2021 GUIDELINES

DOWNLOAD PC ELECTIONS 2021 SCHEDULE

PC Elections 2021 Guidelines తెలుగులో DOWNLOAD

 PC Elections 2021 NOTIFICATION DOWNLOAD
Download PC ELECTIONS 2021 Voter Lists Proforma PDF
Download PMC Voter Lists Proforma EXCEL
PC ఎన్నిక సమావేశ ఆహ్వాన పత్రిక DOWNLOAD
PC ఎన్నికల వర్తనా నియమావళి తెలుగులో Download
PC Minutes by SSA (Documentation - Minutes of Meeting) DOWNLOAD
PC ఎన్నికల పరిశీలన పత్రం Observation Sheet DOWNLOAD
Guidelines PPT on PC Elections by SSA, Kapada DOWNLOAD
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు - సమావేశాల నిర్వహణ - బాథ్యతలు - తరచూ స్ఫురించే ప్రశ్నలు - సమాధానాలు by SSA  DOWNLOAD
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ఉర్దూ ప్రతిజ్ఙ DOWNLOAD
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ప్రతిజ్ఙ DOWNLOAD

Top Post Ad

Below Post Ad