Type Here to Get Search Results !

YSR District – Filling up of the post of ASHA Worker’s – PROSPECTUS, APPLICATION FORM & Vacancies List

 YSR District – Filling up of the post of ASHA Worker’s – PROSPECTUS, APPLICATION FORM & Vacancies List

కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్త భర్తీ నిమిత్తము కడప జిల్లాలో రాయచోటి ప్రొద్దుటూరు, రాజంపేట, మరియు కామనూరు నందు UPHCS లో వార్డ్ సెక్రటేరియట్ అర్బన్ ఆశ కార్యకర్త ఉద్యోగ భర్తీ నియమించుటకు నిర్ణయించటమైనది. అభ్యర్థినులకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరములు దరఖాస్తు నమునాతో పాటు, https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది.

కావున, అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థినులుకు https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుండి నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని, పూరించిన తమ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జీరాక్స్ కాఫీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితా జిరాక్స్ కాపీలతో 23-11-2021 వ తేది ఉదయం 10.00 గంటల నుంచి 25.11.2021 సాయంత్రం 05.00 వరకు, 0/0 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, కడప ఆఫీస్ నందు వుంచిన డ్రాప్ బాక్స్ (DROP BOX) నందు వేయవలెను. అభ్యర్థినులు తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరము

పాటించవలసినదిగా కొరదమైనది. గమనిక :- స్థానిక వార్డు సెక్రటేరియట్ లలో నివాసం ఉండే అభ్యర్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.

Education Qualifications and Age:10TH CLASS / Intermediate

SALARY : Rs.10,000/- 

The age should be in between 25 to 45 years as on 01.11.2021.

FEE:
The candidates applying for the posts should invariably enclose Demand draft obtained in favor of , PROJECT OFFICER ,DISTRICT TRAINING TEAM (IPP-VI), Kadapa for Rs.300/- (Rupees Three Hundred Only.)

HOW TO APPLY:
A. Candidates shall apply only through offline.
B. The start date for submission of applications with all relevant documents is from 23.11.2021 to 25 .11.2021.
C. The last date for submission of application is 25.11.2021 by 5.00 PM in the O/o DM&HO, KADAPA.

The following documents should be submitted along with the application:
a) Pass port size photo.
b) SSC or equivalent certificate
c) Caste Certificate issued by MRO concerned. In the absence of proper caste certificate, the candidate will be considered as OC candidate.
d) Ration card as a proof of Marriage.
e) Residence Certificate attested by Ward Administrator of Concerned Ward Secretariats.
f) Demand draft shall be enclosed to the application.

DOWNLOAD YSR District – Filling up of the post of ASHA Worker’s – PROSPECTUS, APPLICATION FORM & Vacancies List 

DOWNLOAD APPLICATION FORM

Tags

Top Post Ad

Below Post Ad