NMMS 2022 ONLINE DAILY TESTS - GRAND TESTS- THROUGH ONLINE BY GOVT TEACHERS
- 01-01-2022 నుండి NMMS విద్యార్థులకు ఉచితంగా మొబైల్ యాప్ ద్వారా 35 ఆన్లైన్ పరీక్షలు.
- 01-01-2022 నుండి ప్రతిరోజూ మెంటల్ ఎబిలిటీ 20 బిట్స్ + మేథ్స్, P.S, N.S, సోషల్ స్టడీస్ నుండి 40 బిట్స్ ( 60 బిట్స్ ) టైమ్ టేబుల్ ప్రకారం మొబైల్ యాప్ ద్వారా ఇంగ్లీష్ & తెలుగు మీడియంలో కండక్ట్ చేయబడును.
- మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయడానికి గూగుల్ / మొబైల్ ప్లే స్టోర్ నుండి APPSC TELEGRAM అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయవచ్చును. APPSC TELEGRAM మొబైల్ యాప్ లింక్ 👇 https://on-app.in/app/br/n2s4w3?oCode=upxmb
- NMMS పరీక్షకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయడానికి చివరితేదీ 27-01-2022.
- NMMS పరీక్షలు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ప్రతిరోజూ ప్రశ్నలు అప్లోడ్ చేయబడును. ప్రతిరోజూ మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 50 రూపాయలు చొప్పున మొత్తం 1500 పోన్ పే ద్వారా ఇవ్వబడును. మొత్తం 1500 ఇచ్చేవారు.. శ్రీ కృష్ణా రెడ్డి గారు, H.M.. ZPHS ఈతకోట, రావులపాలెం.. మొత్తం పరీక్షలు 35 & గ్రాండ్ టెస్టులు 5.
APPSC TELEGRAM మొబైల్ లో NMMS 30 గ్రాండ్ టెస్ట్ లు వ్రాసే విధానం :
APPSC TELEGRAM మొబైల్ App ను గూగుల్ / మొబైల్ ప్లే నుండి చేసుకున్న తరువాత, మీ స్మార్ట్ లో ఫోన్ నంబర్ తో లాగిన్ అయిన అవ్వాలి. మొబైల్ App ఓపెన్ చేసిన తరువాత యాప్ క్రింది భాగంలో కనిపించే Store పై క్లిక్ చెయ్యండి.. తరువాత అక్కడ కనిపించే NMMS – 2021 పై క్లిక్ చెయ్యండి. తర్వాత మొబైల్ యాప్ పై భాగంలో overview ప్రక్కన కనిపించే CONTENT పై క్లిక్ చేసి, టెస్ట్ లు రాయండి.
వివరాలకు
వీరవల్లి వెంకటేశ్వర రావు
సెల్ 9989491671
పశ్చిమ గోదావరి జిల్లా
APPSC TELEGRAM మొబైల్ యాప్ లింక్ 👇