Type Here to Get Search Results !

Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District.

 Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District.

DOWNLOAD COMPLETE NOTIFICATION & VACANCIES &  APPLICATION FORM

అనంతపురము జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ


అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన -నోటిఫికేషన్ నెంబర్ 233226


జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల

తేది: 06.12.2021 - నియామక ప్రకటన 2021

అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత పార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

  • అంగన్వాడి కార్యకర్త. మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండవలెను
  •  01.07.2021 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
  • SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • దరఖాస్తుదారు విధవరాలు అయితే  5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మరొక 5 మార్కులు మొత్తం 10 మార్కులు కలుపబడును.
  • అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోషులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు GOMSNO CDSSC (RDS) తేది 26/06/19 (ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును నెలకుఅంగన్వాడి కార్యకర్త గౌరవ తనం రూ.115006.  మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ.7000 మరియు అంగన్వాడి సహాయకులు  గౌరవ వేతనం రూ.7000/ చెల్లించబడుము.
  • అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
  • కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.
  • దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును. 

DOWNLOAD COMPLETE NOTIFICATION & VACANCIES &  APPLICATION FORM

Top Post Ad

Below Post Ad