AP EAPCET-2022: Notification - AP EAPCET-2022: Notification
AP EAPCET-2022: Notification Released – All the Details Here
Important Dates
Activity | Date & Time | |
---|---|---|
Notification of AP EAPCET – 2022 | 11.04.2022 | |
Commencement of Submission of Online application forms | 11.04.2022 | |
Last date for submission of online applications without late fee | 10.05.2022 | |
Last date for submission of online applications with late fee of Rs. 500/- | 20.06.2022 | |
Correction of online application data already submitted by the candidate | 23.06.2022 to 26.06.2022 | |
Last date for submission of online applications with late fee of Rs. 1000/- | 25.06.2022 | |
Last date for receipt of online applications with late fee of Rs. 5000/- | 01.07.2022 | |
Downloading of Hall-tickets from the website https://cets.apsche.ap.gov.in/eapcet | 27.06.2022 | |
Last date for receipt of applications with late fee of Rs. 10000/- | 03.07.2022 | |
Date of AP EAPCET Examination (Engineering) | 04.07.2022 to 08.07.2022 | |
Time of Engineering Examination | 09.00 AM to 12.00 PM 03.00 PM to 06.00 PM | |
Dates of AP EAPCET Examination (Agriculture & Pharmacy) | 11.07.2022 to 12.07.2022 | |
Time of Agriculture Examination | 09.00 AM to 12.00 PM 03.00 PM to 06.00 PM |
ఏపీ ఈఏపీ సెట్ 2022: నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. 2022 విద్యాసంవత్సరానికిగాను ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2022)
కోర్సులు:
- ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
- బీఎస్సీ(అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
- బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ అభ్యర్థులు ఓసీ-రూ.600, బీసీ-రూ.550, ఎస్సీ/ ఎస్టీ-రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.05.2022 (ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేది: సంబంధిత కోర్సును అనుసరించి 04.07.2022 నుంచి 12.07.2022 వరకు నిర్వహిస్తారు.
INSTRUCTION BOOKLET FOR ENGINEERING
INSTRUCTION BOOKLET FOR AGRICULTURE & PHARMACY
ENGINEERING STREAM (E) SYLLABUS