Google Read Along App Partner Codes
వీడియో Link : https://youtu.be/tLfKF2eFj1s
గూగుల్ రీడ్ ఎలాంగ్ అప్లికేషన్:
- ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ డేటా అవసరమవుతుంది
- ఆ తర్వాత ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది
- ఈ యాప్ బీహార్,చత్తీస్ గడ్ , ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయవంతమైంది.
- ఈరోజు నుంచి జూలై 7 వరకు ఏఏ రోజుల్లో... ఏఏ తరగతులకు... ఏ కథ వస్తుందో టైం టేబుల్ ఇవ్వబడుతుంది.
- ఒకవేళ మనం చదవటం మర్చిపోయినా... ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది
- ఎంత మంది టీచర్లు / పిల్లలు / తల్లిదండ్రులు ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్నారు? ఎంతమంది కథలు చదువుతున్నారు? కథలు చదివిన వారి మూల్యాంకనము మొదలగునవి అన్ని డాష్ బోర్డు లో డిస్ప్లే అవుతాయి
- ఉపాధ్యాయులందరూ ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి మరియు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇన్ స్టాల్ చేసుకునేలా చూడాలి
- మనం మన టెక్స్ట్ బుక్ కంటెంట్ ని గూగుల్ వాళ్లకు ఇస్తే... వారు దానికి రెలెటివ్ గా కథలు / గేమ్స్ డెవలప్ చేస్తారు. తద్వారా అది టీచర్స్ కి తన రోజువారి బోధనాభ్యసన ప్రక్రియలలో సహాయకారి కాగలదు.
- ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే మొబైల్ డేటా అవసరం... కానీ వాడటానికి మొబైల్ డేటా అవసరం లేదు.
- ఈ యాప్ ఏ android ఫోన్ లో నైనా పనిచేస్తుంది
- ఇది ఒక భాషా కేంద్రిత యాప్
- కాగా గణితము లో గాని,పరిసరాల విజ్ఞానం లో గాని పదాలను,వాక్యాలను చదవటానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది
- ఈ యాప్ ను ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలన్నీ వాడుకోవచ్చు
- ఈ యాప్ వినియోగానికై ప్రతి మండలానికి ఒక పార్టనర్ కోడ్ కేటాయిస్తారు
- ఎం ఈ ఓ లు మండలంలోని ప్రతి టీచర్ కి PARTNER కోడ్ ని పంపుతారు.
Google Read Along App Partner Codes all districts
GOOGLE READ ALONG APP PARTNER CODES Excel file click here