Type Here to Get Search Results !

HOW TO CHECK AmmaVodi 2023 Payment Status - AmmaVodi 2023 Payment Status

 HOW TO CHECK  AmmaVodi 2023 Payment Status -  AmmaVodi 2023 Payment Status 

AmmaVodi 2023 Payment Status Check Your AmmaVodi 2023 Payment Status using Mother Aadhar number

 

స్టెప్ 1: క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 

AmmaVodi 2023 Payment Status  click here

స్టెప్ 2: తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి.


స్టెప్ 1: తరువాత Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేయండి.


స్టెప్ 3: తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

 

తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేయాలి.


స్టెప్ 4: తరువాత Get Details మీద క్లిక్ చేయండి.


AmmaVodi 2023 Payment Status  click here

Top Post Ad

Below Post Ad