AP Teacher Transfers 2022 Clarifications AMENDMENT GO 190 Dated 21.12.22
★ రేషనలైజేషన్ కు ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ 5 పాయింట్లు వస్తాయి.
★ 2021 అక్టోబర్ లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలు లోగా రిటైర్ అవుతుంటే వారు బదిలీల నుండి మినహాయింపబడతారు.
★2021 లో ప్రమోషన్ పొందినవారు అందరూ తప్పనిసరిగా బదిలీ అప్లికేషన్ పెట్టాలి(31.8
24లోపు రిటైర్ అయ్యేవారు మినహా)
★VH కు 40%, OH కు 80% ఉంటే బదిలీ మినహాయింపు ఉంది
★2020 (2021 జనవరి) బదిలీలలో స్పౌస్ పాయింట్స్/ ప్రిఫరెన్షియల్ పాయింట్స్ వాడుకొని, ఇప్పుడు Re-apportion అవుతున్న అందరికీ (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా) కేవలం పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ మాత్రమే వస్తాయి (Note 3 of Rule 8 Changed Now) ( Preferential/Special.వర్తించవు)
★2021 లో ప్రమోషన్ పొందిన హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ ల స్థానాలు ఖాళీలుగా చూపబడతాయి
SCHOOL
EDUCATION (Services-II) DEPARTMENT G.O.Ms.No.190
Dated:21-12-2022
School Education - Ensuring of subject teachers in the High schools and required number of teachers in Foundational Schools, Foundational School Plus - The Andhra Pradesh Teachers (Regulation of transfers) Guidelines, 2022 - Amendments - Orders - Issued. SCHOOL EDUCATION (Services-II) DEPARTMENT G.O.Ms.No.190 Dated:21-12-2022
Read the following
1) G.O.Ms.No.187, School Education (Ser.II) Dept., Dt:10.12.2022.
2) From the CSE., A.P Lr.Re.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(1), Dt: 17.12.2022.
ORDER:
In
the G.O 1st read above, Government have issued orders for the Andhra
Pradesh Teachers (Regulation of transfers) Guidelines, 2022.
2.
In the reference 2nd read above, the Commissioner of School
Education has proposed certain amendments to the G.O. 1st read above and
requested to issue necessary orders.
3. Government after
careful examination of the matter, hereby issue the following amendments
to the orders issued in G.O.Ms.No.187, School Education (Ser.II) Dept.,
Dated: 10.12.2022.
DOWNLOAD AP Teacher Transfers 2022 Clarifications AMENDMENT GO 190 Dated 21.12.22