JVK 4 STUDENTS SHOE SIZE ENTRY LINK & PROCEEDINGS
SHOE SIZE ENTRY PROCESS VIDEO LINK : https://youtu.be/ptVJ6_Wk8qE
APSS - JVK 4 - Students foot measurements from all the students in the State - Foot Measurement Model Grid Paper supplied to all the students studying in Govt., Management Schools - Upload the Foot measurements in JVK App - Instructions issued Memo No.1/CMO-11/JVK/2022 dt.02.12.2022
Ref: Material supplied by the Director, A.P.Govt., Text Books Printing Press, Guntur
All the District Educational Officer & Ex-Officio Project Coordinators and the Additional Project Coordinators of Samagra Shiksha in the State are hereby informed that, the Fact Measurement Model Grid Paper were supplied to all the students studying in Govt., Management Schools through the ref.cited.
They are instructed to take necessary action immediately for supply of Foot Measurement Model Grid Paper to the Head Masters of their respective districts through the Mandal Educational Officers concerned with instructions to furnish the Foot measurements of all students and kept at their custody of the concerned Head Master.
Further the Head Master concerned shall upload the Foot measurement particulars of the students in JVK App i.e., in Head Master Login on or before.12.12.2022 without fail.
JVK 4 2022 Students Foot Measurements Complete Guide
విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం:
'జగనన్న విద్యాకానుక'లో భాగంగా ప్రతి విద్యార్థికి జత బూట్లు ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
మీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఈ నమూనా పత్రాన్ని అందజేసి, ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది సహకారంతో కొలతలు తీసుకోవాలి.
పెన్ / మార్కర్, స్కేలు, ఈ నమూనా పత్రం సిద్ధం చేసుకోవాలి.
నమూనా పత్రం వెనకవైపు ఉన్న పాదముద్ర కొలతపై విద్యార్థిని నిటారుగా నిల్చోమనాలి. నిర్దేశించిన విధంగా కొలతలు తీసుకునేందుకు విద్యార్థి పాదం మడమ భాగం ‘A’ దగ్గర ఒక గీత, బొటనవేలి భాగం 'B' దగ్గర ఒక గీత గీసుకోవాలి.
ఉదాహరణకు: విద్యార్థి పాదం మడమ భాగం 'A' నుంచి బొటనవేలి భాగం ‘B’ దగ్గర 17 సెంటీ మీటర్లు ఉందనుకోండి.
విద్యార్థి పాదం బొటనవేలి కొన ‘B’లో ఎన్ని సెంటీమీటర్లు ఉంటే ఆ కొలత వివరాలు దిగువ బాక్సులో నింపాలి.
ప్రధానోపాధ్యాయుడు ఈ కొలతల నమూనా పత్రాన్ని తన వద్ద భద్రపరచుకోవాలి ప్రధానోపాధ్యాయుడు JVK యాప్లో కొలత నమోదు చేయాలి.
విద్యార్థి పాదం కొలత:
సెంటీ మీటర్లు.
విద్యార్థి వివరాలు
విద్యార్థి పేరు
బాలుడు / బాలిక :
తరగతి....
మీడియం...... చైల్డ్ ఇన్ఫో ఐడీ నం:... యూడైస్ కోడ్:
పాఠశాల పేరు:...
గ్రామం/ పట్టణం:..
మండలం:.. జిల్లా:...
- ప్రధానోపాధ్యాయుని సంతకం
Model Grid Paper DOWNLOAD for JVK 4 Student Foot Size Shoe Size Measurement