Type Here to Get Search Results !

AP NMMS 2023 EXAM KEY DOWNLOAD

 AP NMMS 2023 EXAM KEY DOWNLOAD 


 AP NMMS EXAM 2023 FINAL KEY DOWNLOAD

05-02-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన విడుదల చేసిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములు పరిశీలించి సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన “తుది కీ” (Final Key) విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచడమైనది. తుది కీ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు

తెలియచేసారు..

 AP NMMS EXAM 2023 FINAL KEY DOWNLOAD

 

AP NMMS 2023 EXAM PAPER  DOWNLOAD

 AP NMMS 2023 EXAM PAPER  DOWNLOAD

 

 

Top Post Ad

Below Post Ad