Type Here to Get Search Results !

TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION Google Link

TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION Google Link


అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు అతి ముఖ్యమైన గమనిక .
ఈ గూగుల్ షీట్ నీ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కచ్చితంగా నింపవలెను .సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వర్క్ బుక్స్ ఏ మేరకు చూశారు అనే విషయం పైన 1st to 5th తరగతులు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ గూగుల్ ఫార్మేట్ ని కచ్చితంగా నింపవలెను .9/2/23 మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరూ నింపవలెనని మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు ఈ క్రింది ఫార్మాట్ ను చేర్చవలసిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులదే

TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION Google Link For Primary Classes (1st to 5th) Open Below Link or Click Here to Open

https://forms.gle/DP78pWz9H9ABt3Ln9

ఈ  క్రింది ఫార్మేట్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈనెల తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం లోపల నింపవలెను

TEACHER WISE CONFIRMATION ON SYLLABUS/ASSESSMENT COMPLETION Google Link For High School Classes (6th to 10th) Open Below Link or Click Here to Open

https://forms.gle/Pe2vbDLZHPrz    Ztj68

Top Post Ad

Below Post Ad