Type Here to Get Search Results !

AP MDM Ragi Java Preperation Process Download

  AP MDM Ragi Java Preperation Process Download

 

రాగి మాల్ట్ తయారీకి కావలసిన పదార్థాలు (ఒకరికి)

  • రాగి పిండి - 10 గ్రాములు
  • బెల్లం - 10 గ్రాములు
  • ఉప్పు - తగినంత
  • నీరు - 150మి.లీ

రాగి మాల్ట్ తయారు చేసే విధానం:-

  • 150 మి.లీ నీటిని కాచుకోవాలి.
  • ఒక గిన్నెలో 10 గ్రాముల రాగి పిండిని 20 మిల్లీ లీటర్ల చల్లని నీటిలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • నీరు మరిగే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి.
  • మరిగే నీటిలో ముందుగా తయారు చేసిన రాగి పిండిని వేసి ఉండలు రాకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.
  • దీనికి 10 గ్రాముల బెల్లం వేసి, బెల్లం అంతా కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి. 
  • రుచికరమైన రాగి పానీయం సిద్ధంగా ఉంటుంది.

 AP MDM Ragi Java Preperation Process Download 

 AP MDM Ragi Java Preperation Process telugu Download

 RAGI JAVA PREPARATION PROCESS VIDEO

Top Post Ad

Below Post Ad