Type Here to Get Search Results !

AP Model Schools 6th Class Admissions Notification 2023-24 - Online Application

 AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023 - 2024 విద్యా సంవత్సరమునకు '6'వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.


ప్రవేశ అర్హతలు:

  • వయస్సు: ఒ.సి., బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2011 మరియు 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2009 మరియు 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి. 
  • సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2021-22 మరియు 2022-23 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.
  • దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు https://apms.apcfss.in/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 10-05-2023 నుండి 25.05.2023 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా వెబ్ సైట్ https://apms.ap.gov.in/apms/ online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును.


దరఖాస్తు చేయడానికి రుసుము: 

  • OC మరియు BC లకు రూ.150/- (అక్షరాల 150/- రూపాయలు మాత్రమే)
  • SC మరియు ST లకు రూ. 75/- (అక్షరాల 75/- రూపాయలు మాత్రమే)
Notification was issued for
conducting VI class Entrance Test for admission into 164 Model Schools in
the State for the academic year 2023-24
The following tentative scheduled is proposed to conduct the
Admission Test for admission into VI class in AP Model Schools.


TENTATIVE SCHEDULE:
AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application
AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application



ప్రవేశములు ప్రవేశ పరీక్ష ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

APMS 2023 Fee payment LINK

Online Application Link Click here to Open

APMS 6th admissions 2023-24 Guidelines and Procedure click here

 APMS VI Notification click here

Top Post Ad

Below Post Ad