Type Here to Get Search Results !

AP NMMS 2023 RESULTS DOWNLOAD

 AP NMMS 2023 RESULTS DOWNLOAD

AP NMMS 2023 RESULTS DOWNLOAD

 

05-02-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన ఫలితములు విడుదల చేయబడినవి. జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గానీ లేదా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి వెబ్సైటు www.bse.ap.gov.in నందు గానీ ఫలితములు తెలుసుకొనవచ్చును.

ఎంపిక అయిన విద్యార్ధుల యొక్క మెరిట్ కార్డ్ లు త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపబడతాయి. జాతీయ విద్యామంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నియమాల ప్రకారం ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే ఏదయినా జాతీయ బ్యాంక్ నందు విద్యార్ధి పేరున సేవింగ్స్ అకౌంటు తీసుకుని, తండ్రి లేదా తల్లిని జాయింట్ చేసుకొనవలెను మరియు విద్యార్ధి ఆధార్ నెంబరును మాత్రమే అకౌంటు కు జతపరచవలెను. సేవింగ్స్ అకౌంటు కాకుండా వేరే విధమైన అకౌంట్లు (సుకన్య, ఫిక్సెడ్. డిపాజిట్ మొదలగునవి) పని చేయవు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్ కార్డులో ఉన్న విధంగానే ఆధార్ కార్డ్ లోనూ, బ్యాంకు పాస్ బుక్ లోనూ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకొనవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

AP NMMS 2023 RESULTS click here to Open

AP NMMS 2023 RESULTS All Districts DOWNLOAD

Tags

Top Post Ad

Below Post Ad