Type Here to Get Search Results !

All India Sainik School Class 6th, 9th Entrance Exam AISSEE 2022 Notification, Schedule, Online Application

All India Sainik School Class 6, 9 Entrance Exam AISSEE 2022 Notification, Schedule, Online Application

All India Sainik School Class 6th, 9th Entrance Exam AISSEE 2022 Notification, Schedule, Online Application

 AISSEE 2022: సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది

ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.

దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.

ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.

పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.

ముఖ్య సమాచారం:

  • దరఖాస్తు ప్రారంభం:  సెప్టెంబర్ 27, 2021
  • దరఖాస్తకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2021
  • సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021
  • పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
  • పరీక్ష తేదీ: జనవరి 9, 2022
  • పరీక్ష సమయం ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు
  • అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ www.nta.ac.in

అర్హతలు:

  • ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు విధానం: 

  • దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సందర్శించాలి.
  • అనంతరం అధికారిక బ్రౌచర్‌ను పూర్తిగా చదవాలి.
  • అప్లికేషన్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సరిగా ఇవ్వాలి.
  • జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.
  • విద్యార్హత సర్టిఫికెట్‌, క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధిత సర్టిఫికెట్లను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి

Activity

Dates

Online Submission of Application Form

27.09.2021 to 26.10.2021( Upto 5.00 PM)

Last Date of Successful Transaction of Fee through Credit/Debit Card/Net-

Banking/Paytm

26.10.2021 (Upto 11.50 PM)

Category

Fee payable

General/Wards of Defence personnel and

ex-servicemen/OBC(NCL)* as per central list

Rs 550/-(Rupees five hundred and fifty

only)

Scheduled castes/Scheduled tribes

Rs 400/-(Rupees four hundred only)

Correction of  details filled  in application Form on

Website only

28.10.2021 to 02.11.2021

Downloading of Admit Cards from NTA website

Will be announced on the NTA website later

Date of Examination

09.01.2022(Sunday)

Duration of examination

Exam for admission to Class VI: 150 minutes

Exam for admission to Class IX: 180 minutes.

Timings of examination

Exam for admission to Class VI:

2.00 pm to 04.30 pm

Exam for admission to Class IX: 02.00 pm to 05.00 pm

Exam centre

As indicated in the admit card

Display of scanned OMR answer sheets, Question

Paper Sets and answer keys

Will be announced on NTA website later

Websites

www.nta.ac.in; https://aissee.nta.nic.in

Declaration of results

Will be announced on NTA website later

Online Submission of Application Form

27.09.2021 to 26.10.2021( Upto

05.00 PM)

Last Date of Successful Transaction of Fee through Credit/Debit Card/Net-

Banking/Paytm

26.10.2021(Upto 11.50 PM)

Correction of details filled in Application

Form on Website only

28.10.2021 to 02.11.2021

Downloading of Admit Cards from NTA

website

Will be announced on the NTA

website later.

Date of Examination

9th January 2022(Sunday)

Exam for admission to

Duration

From

To

VI Std

150 minutes

02.00 pm

04.30 pm

IX Std

180 minutes

02.00 pm

05.00 pm

For VI Std (Based on topics listed in Appendix-II)

Section

Topic

No. of

Questions

Marks for each

correct answer

Total marks

A

Mathematics

50

3

150

B

Intelligence

25

2

50

C

Language

25

2

50

D

General Knowledge

25

2

50

 

Total

125

 

300

For IX Std (Based on topics listed in Appendix- III)

Section

Topic

No. of Questions

Marks for each correct answer

Total marks

A

Mathematics

50

4

200

B

Intelligence

25

2

50

C

English

25

2

50

D

General Science

25

2

50

E

Social Science

25

2

50

 

Total

150

 

400

Download AISSEE 2022 NOTIFICATION Information Bulletin 

AISSEE 2022 Online Application click here

Top Post Ad

Below Post Ad