HomeTELUGU-2summative-assessment-1-exams-10th-class-Telugu-paper-2 summative-assessment-1-exams-10th-class-Telugu-paper-2 Admin summative-assessment-1-exams-10th-class-Telugu-paper-2SUMMATIVE ASSSESMENT-1/S.A-1 EXAMS 10TH CLASS TELUGU PAPER-2 MODEL PAPERS PART-A AND PART-B.అవగాహన - ప్రతిస్పందన 16 మార్కులువ్యక్తీకరణ సృజనాత్మక 22 మార్కులుభాషాOశాలు 12 మార్కులుమొత్తం మార్కులు 50 మార్కులు.తెలుగు పేపర్ - 2అవగాహన - ప్రతిస్పందన: గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు. ఇందులొ “అపరిచితగద్యం" 8 మార్కులకు భావం కూడా రాయమని ఇస్తారు.వ్యక్తీకరణ- సృజనాత్మకత: గతంలో 18 మార్కులు - ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా ప్రత్యక్ష భాగస్వామనికి చెందిన 1 ప్రశ్న, విషయాత్మక ప్రశ్నను 1 ఎవ్వడం జరిగింది.భాషాంశాలు:12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు. కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి. - గమనిక: పై మార్పులతో అనగా అవగాహన - ప్రతి స్పందనలో 4 మార్కులకు "అపరిచితగద్యం" పై ప్రశ్నలు, వ్యక్తీకరణ - సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు, భాషాంశాలు: 12 మార్కులకు 15 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది కొంపోసిట్ తెలుగు - 3:గతంలో కంటే ప్రస్తుత ప్రశ్నాపత్రం సులువైనది. బీట్ పేపర్ ఇప్పుడు 12 మార్కులకు పార్ట్ ఏ నందే ప్రశ్నలుంటాయి. అపరిచిత వ్యవహార రూపం (లేఖ, కరపత్రం, . . ) ప్రస్తుతం లేదు. రామాయణంలో వివిధ కాండల నుండి 5 వాక్యాలు ఇస్తారు. వాటి కాండల పేర్లు రాశి వరుస క్రమంలో రాయాలి.TELUGU PAPER-2 PART-A 2018-19TELUGU PAPER-2 NEW MODEL 2019-20TELUGU PAPER- 1 & 2 AP SCERT PAPERSగతంలో ఒక పాత్ర స్వభావం ఇచ్చేవారు ఇప్పుడు 10 పాత్రల స్వభావములనుండి మూడు పాత్రల స్వభావాలు ఇస్తారు. ఉపాధ్యాయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి.గమనిక: నూతన ప్రశ్నా పత్రం లో వచ్చిన మార్పులతో మాత్రమే 14 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది.S.A-1 EXAMS 10TH CLASS TELUGU PAPERS (PART-A) 2017-18S.A-1 EXAMS 10TH CLASS TELUGU PAPERS (PART-B) 2017-18 Tags 10TH CLASS BLOG S.A-1 EXAMS SUMMATIVE ASSESSMENT-1 TELUGU MODEL PAPERS TELUGU-2 Newer Older