summative-assessment-1-exams-10th-class-Telugu-paper-1
SUMMATIVE ASSESSMENT-1/S.A-1 EXAMS 10TH CLASS TELUGU PAPER-1 MODEL PAPERS.
అవగాహన - ప్రతిస్పందన 16 మార్కులు
వ్యక్తీకరణ సృజనాత్మక 22 మార్కులు
భాషాOశాలు 12 మార్కులు
మొత్తం మార్కులు 50 మార్కులు
QUESTION PAPER 50 MARKS,
10TH CLASS S.A-1 EXAMS TELUGU PAPER-1 (2017 -18)
10TH CLASS TELUGU PAPER-1 BIT PAPER (2017 -18)
TELUGU PAPER-1 BIT PAPERS 2018-19
SSC 2019-20 నూతన ప్రశ్నపత్రములలో మార్పులపై ఉపాధ్యాయులకు సూచనలు
తెలుగు పేపర్ - 1
అవగాహన - ప్రతి స్పందన :
గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు. ఇందులో నూతనంగా 4 మార్కులకు "పరిచితపద్యం" ఇస్తారు.
వ్యక్తీకరణ - సృజనాత్మకత (స్వీయరచన):
గతంలో 18 మార్కులు - ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా 3 రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు.
భాషాంశాలు:
12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు.
కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి.
గమనిక:
పై మార్పులతో అనగా అవగాహన - ప్రతి స్పందనలో 4 మార్కులకు "పరిచిత పద్యం",
వ్యక్తీకరణ – సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు,
భాషాంశాలు:12 మార్కులకు పరీక్ష ఉంటుంది.
TELUGU PAPER-2 PART-A 2018-19
TELUGU PAPER-1 BIT PAPER 2018-19
style="display:block"
data-ad-client="ca-pub-2082088631444205"
data-ad-slot="1065487177"
data-ad-format="link"
data-full-width-responsive="true">