Type Here to Get Search Results !

10th-class-public-exams-all-subjects-study-material-dceb-Guntur-2020

10th-class-public-exams-all-subjects-study-material-dceb-Guntur-2020


ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు.🟣*


*🟢1. రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు రావాలి.*


*🟢2.ఒక సబ్జెక్టు లో 10/10 రావాలంటే, విద్యార్థి కి 46 ,అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఆ పేపర్ లో రావాలి...ఒకవేళ 44మార్క్స్ పేపర్-1లో,49మార్క్స్ పేపర్-2లో వచ్చినా కూడా, ఆవిద్యార్థి కి,10/10 వచ్చినట్టు కాదు..*


*🟢3. 10/10 మార్క్స్ స్కోర్ చేయాలంటే, పేపర్-1,పేపర్-2 లలో మొత్తం 92మార్క్స్ ,,ప్రతీ పేపర్ లో46 మార్క్స్ రావాలి.(హిందీ సబ్జెక్టు మినహాయించి)*


*🟢4.'హింది సబ్జెక్టు' పాస్ మార్క్,20; హిందీలో 10/10రావాలంటే మాత్రం, 90మార్క్స్ రావాలి.*


*🟢5.ఈ సంవత్సరం,ఏ సబ్జెక్ట్ కి, "బిట్ పేపర్" ఉండదు.*


*🟢6.ఈ సంవత్సరం నుండి ,24 పేజీల "బుక్ లెట్" ఇస్తారు..అదనంగా, ఏవిధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు.*


*కావున*


 *విద్యార్థులు,ఈ 24పేజీల బుక్ లెట్ లోనే,మొత్తం అన్ని ఆన్సర్స్ రాసేలా,స్టూడెంట్స్ కి, ట్రయినింగ్ ఇవ్వండి.*


*🟢7.ఈ సంవత్సరం, ఇన్విజిలేషన్, మరియు,"పరీక్షల మానెటరింగ్" చాలా కష్టంగా వుండబోతోంది..*


*ఇన్విజిలేటర్స్ గా,టీచర్స్ కాకుండా,రెవిన్యూ మొదలైన డిపార్ట్ మెంట్స్ నుండి రాబోతున్నారు..*


*🟢8.ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోను,వెబ్ కెమెరాలు,సి.సి కెమేరాలు అమర్చుతారు..ఫ్లయింగ్  స్క్వేడ్స్ సంఖ్య కూడా పెంచుతున్నారు.‌*


*కావున స్టూడెంట్స్,ఎగ్జామ్ హాలులో గాని, బయటినుండి గాని,ఏవిధమైన  సహాయం ఆశించినా భంగపాటు తప్పదు.


ఇలాంటి పరిస్థితుల మధ్య, విద్యార్థులు, ప్రశాంతంగా వుండి, ఆత్మవిశ్వాసం తో ఆన్సర్స్ రాసేలా,తర్ఫీదు ఇవ్వండి..*


*ఒకవేళ "మాల్ ప్రాక్టీస్" కి, పాల్పడుతూ దొరికితే,(స్లిప్స్ తో దిరికినా,ఒకరి బుక్ లెట్ ఇంకొకరి వద్ద దొరికినా),ఆ విద్యార్థి డిబార్ చెయ్యబడతాడు.*


DCEB GUNTU వారు తయారు చేసిన స్టడీ మెటీరియల్ అన్ని సబ్జక్ట్స్ 


TELUGU PAPER I & II


ENGLISH I&II


HINDI





style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout-key="-ef+6k-30-ac+ty"
data-ad-client="ca-pub-2082088631444205"
data-ad-slot="5376938934">




MATHS TELUGU MEDIUM PAPER I & II


MATHS ENGLISH MEDIUM PAPER I & II


PS TELUGU MEDIUM 


PS ENGLISH MEDIUM 


BS TELUGU MEDIUM


BS ENGLISH MEDIUM


*🟢9.ఫ్రిన్స్ ఫాల్స్, డీన్స్,ఇన్ చార్జ్ లకు హెచ్చరిక.*


*ఎగ్జామ్ ముందు గాని,ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గాని,క్వశ్చన్ పేపర్ ,వాట్స్ ఆఫ్,ఫేస్ బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, 'సర్క్యు లేట్' ,చేసినట్లయితే,అలా చేసిన వారిని,వెంటనే అరెస్ట్ చేసి,వారి పై,నాన్-బెయిలబుల్ కేసులు, రిజిస్టర్ చేయబడతాయి.*


*🟢10. ఈసంవత్సరం క్వశ్చన్ పేపర్లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి..గత సంవత్సరం అయితే,30%, నుండి 40% క్వఛ్ఛన్స్CCE మోడల్ లో వుండి, మిగిలిన క్వఛ్ఛన్స్ డైరెక్ట్ గా,ఈజీగా వుండేవి..కాని ఈ సంవత్సరం,100%క్వఛ్ఛన్స్ CCE మోడల్ లోనే వుంటాయి.*


  *కాబట్టి, ఈవిధమైన క్వశ్చన్ పేపర్స్ కి,ఈజీగా సమాధానాలు,రాయగలిగే లా,విద్యార్ధులకు తర్ఫీదు ఇవ్వండి..*


SS TELUGU MEDIUM PAPER I 


SS ENGLISH MEDIUM PAPER I










SS TELUGU MEDIUM PAPER II


SS ENGLISH MEDIUM PAPER II


10TH CLASS PUBLIC EXAMS MODEL PAPERS TWO SETS

Top Post Ad

Below Post Ad