SSC - 2020 హిందీ ప్రశ్న పత్రంలో గమనించవలసిన మార్పులు*
పదవ తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు వ్యాకరణం ముందు 12+ (4 పఠిత్ గద్యాంశం నుండి) ఇచ్చారు.
ఇప్పుడు దానిని 12+ 5 గా మార్చడం జరిగింది.
అర్థగ్రాహ్యత ప్రతిక్రియ నందు ఒక్కొక్క ప్రశ్నలో 4 ప్రశ్నలు అడిగేవారు వాటిని 5 కి మార్చి విజ్ఞాపన ని తీసివేయడం జరిగింది.
షార్ట్ ఆన్సర్స్ కి ముందు 2 మార్కులు కేటాయించడం జరిగింది. వాటికి ఇప్పుడు 3 మార్కులు గా కేటాయించారు.
సంకేతాల ఆధారంగా రాసే ప్రశ్నని తొలగించడం జరిగింది.
ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.

[16/05, 10:07 PM] Meersa: 17,18 ప్రశ్నలుగా గతంలో multiple choice ఉండేవి. వీటి స్థానంలో తప్పనిసరి పద్య, గద్య కవిపరిచయ ప్రశ్నలు ఇవ్వబడతాయి.