HomeBLOG10th-class-public-exams-july-2020-TELUGU-model-papers 10th-class-public-exams-july-2020-TELUGU-model-papers Admin 10th-class-public-exams-july-2020-TELUGU-model-papersతెలుగు పేపర్ సమయం 3.15 గంటలు. గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. 10th CLASS TELUGU 100 MARKS MODEL PAPER (AP SCERT)10TH CLASS TELUGU MODAL PAPER SET-1(100 MARKS)10TH CLASS TELUGU MODEL PAPER SET-2 (100 MARKS)10th CLASS TELUGU 100 MARKS PAPER(SET-3)10TH CLASS TELUGU MODEL PAPERS 100 MARKS10TH CLASS TELUGU PAPER-1 COMPOSITE COURSE (70 MARKS)10TH CLASS TELUGU PAPER-2 COMPOSITE COURSE (30 MARKS)► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు. అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్–1 మార్కులకు, పేపర్–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి. పది’ తెలుగులో వ్యాసరూప జవాబులకే 56 మార్కులు*పదో తరగతి తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని శనివారం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి విడుదల చేశారు. *100 మార్కుల ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. విభాగం-1లో అడిగే 4 వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు ఇచ్చారు. *విభాగం-2లో మొత్తం 36 మార్కుల్లో 24 వ్యాసరూప సమాధానాలకే కేటాయించారు. ఇందులో ఇచ్చే మూడు వ్యాసరూప ప్రశ్నల్లో రెండు పేపర్-2 నుంచే వస్తాయి.విభాగం-3లో పేపర్-1లో 18, పేపర్-2 లో 14 మార్కులుంటాయి.10TH CLASS TELUGU MODEL PAPER PREPARED BYK.SHESHADRI,S.A(TELUGU)ZPHS-NAMBURU, GUNTUR10TH CLASS TELUGU MODEL PAPER BLUE PRINT10TH CLASS TELUGU MODEL PAPER NEW Tags 10th-class-public-exams-july-2020-TELUGU-model-papers BLOG Newer Older