Type Here to Get Search Results !

Guntur Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Provisional Merit List

 Guntur Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Provisional Merit List 

Download Guntur KGBV Provisional Merit List

సమగ్ర శిక్షా గుంటూరు జిల్లా కేజిబివిల లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ప్ర కటించడం జరిగినది.

మొత్తం వచ్చిన దరఖాస్తులు - 848

అర్హత కలిగిన దరఖాస్తులు - 176

అర్హత లేని దరఖాస్తులు - 672

జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యం దరఖాస్తుదారుల అర్హతలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఖాళీల వారీగా తాత్కాలిక మెరిట్ లిస్ట్ లను జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయములో ప్రదర్శించడం జరిగింది. Online లో https://samagrashikshaguntur.blogspot.com/ నందు ఖాళీల వారీగా దరఖాస్తు దారులు తాత్కాలిక మెరిట్ లిస్ట్ లను పొందుపరచడం జరిగినది. ది. 11.12.2021 నుండి 14.12.2021 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. అనంతరం ఖాళీల వారీగా దరఖాస్తు దారుల తుది మెరిట్ లిస్ట్ లను ప్రకటించడం జరుగుతుంది.

Download Guntur KGBV Provisional Merit List

 

Top Post Ad

Below Post Ad