AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - APRIMS TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD
APRIMS యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని OPEN చేస్తే user name ( స్కూల్ dise code) మరియు password ([email protected]) ఇవ్వాలి.
తరువాత Update passowrd లో Current passowrd ([email protected]) ఇచ్చి Newpassword (udise password) ఇవ్వండి Confirm password ( udise passowrd) ఇవ్వండి. గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
Submit చేసాక కనపడే icon నందు Staff enrollment క్లిక్ చెయ్యండి.
మీ స్కూల్ స్టాఫ్ నేమ్స్ కనిపిస్తాయి. నేమ్ పై క్లిక్ చేస్తే డిక్లరేషన్ ఆధార్ consent accept చెయ్యాలి... తరువాత మొబైల్ otp క్లిక్ చేసి.... ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చిన otp ఎంటర్ చెయ్యండి.... తరువాత ఫాలో అవ్వండి..
స్టాఫ్ ఎవరి లోగిన్స్ వారికి ఇవ్వబడ్డాయి....
Username: 2814 తరువాత మీ treasury id
Password: [email protected]
ఎవరికి వారు (individaul logins) గాని లేదా స్కూల్ లాగిన్ నందు గ్రూప్ గా గాని అటెండెన్స్ ఇవ్వవవలెను.