Type Here to Get Search Results !

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

 AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

Mobile Attendance App ఎలా attendance వెయ్యాలి


 

 మొదటగా Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా మీ స్కూల్ ఐరిష్ ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు install చేసుకోవాలి .

యాప్ install అయిన తరువాత యాప్ నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా ) . 

 యాప్ లాగిన్ తరువాత HOME > Teachers Master నందు మొదటగా Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే. ఇక్కడ ఫోటో తీసే సమయంలో ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి .

 

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

తదుపరి HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు MN - Mark / FN - Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మనం దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని మనకు Success అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి. ఒకవేళ మన ఫోటో , Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

 

తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.

 AP TEACHERS MOBILE ATTENDANCE APP DOWNLOAD - GUNTUR DT.

Top Post Ad

Below Post Ad