APRDC CET 2022 - DEGREE COLLEGE ADMISSION NOTIFICATION - ONLINE APPLICATION - 2022
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు
ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-సెట్-2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షా ప్రకటన
ఆర్.జె.సి సెట్-2022:
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్
మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్
మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10 వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు
హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండీ
మాత్రమే ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు
కోరబడుచున్నవి. ప్రవేశముల కొరకు ది. 05.06.2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13
పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగును. 03 రెసిడెన్షియల్ మైనారిటీ
జూనియర్ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష
వ్రాయవలసిన అవసరము లేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక
మార్గదర్శకాలు జారీ చేయబడును.
ఆర్.డి.సి.-సెట్-2022:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జున సాగర్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులనుండి ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములకొరకు ది. 05.06.2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.
RJC&DC-CET-2022 కొరకు తేది.
28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్ లైన్ (http://aprs.apcfss.in) ద్వారా
దరఖాస్తు రుసుము: రూ.250-00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర
మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనలకొరకు http://aprs.apcfss.in ను
సందర్శించ గలరు లేదా కార్యాలయము పనివేళలలో 9100332106, 9676404618 మరియు
7093323250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి.ఆర్.డి.సి.-సెట్-2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షా ప్రకటన
ఆంధ్రప్రదేశ్
రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జున సాగర్, గుంటూరు
జిల్లాలో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం
కొరకు, ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులనుండి ఆన్ లైన్
(http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములకొరకు
ది. 05.06.2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే
ప్రవేశ పరీక్ష జరుగును.
RDC-CET-2022 కొరకు 38.28-04-2022 నుండి
20-05-2022 వరకు (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము:
రూ.250-00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు
నియమ, నిబంధనల కొరకు http://aprs.apcfss.in ను సందర్శించ గలరు లేదా
కార్యాలయము పనివేళలలో 9100332106, 9676404618 మరియు 7093323250 ఫోన్
నెంబర్లలో సంప్రదించగలరు.
PAYMENT START SATE : 28-04-2022
PAYMENT END DATE : 20-05-2022
APPLICATION START DATE : 28-04-2022
APPLICATION END DATE : 20-05-2022