Type Here to Get Search Results !

GSWS - Consistent Rhythms ANDROID APP LATEST VERSION DOWNLOAD

 GSWS - Consistent Rhythms ANDROID APP LATEST VERSION DOWNLOAD 


 
GSWS - Consistent Rhythms ANDROID APP LATEST VERSION DOWNLOAD

 1.సచివాలయం employees మన పాఠశాల visit చేసినప్పుడు, వాళ్ళు identify చేసిన problems or remarks వాళ్ల కి సంబంధించిన app లో ఎంటర్ చేస్తున్నారు. అవి పై app నందు డిస్ప్లే అవుతాయి. ఆ remarks కి మనం answer ఈ app లో పెట్టాలి.

RYTHEM APP

2. యూజర్ ఐడి : పాఠశాల    యుడైస్ కోడ్
పాస్వార్డ్ : ఇచ్చిన పాస్వార్డ్ తో లాగిన్ అవ్వవలెను.
3. లాగిన్ అయిన తర్వాత
   1) పాఠశాల మెయిల్ అడ్రస్
   2) ప్రధానోపాధ్యాయుని యొక్క  పేరులో మొదటి పేరు
    3) చివరి పేరు
    4) ప్రధానోపాధ్యాయుడు యొక్క ఫోను నెంబరు
     5)  క్రొత్త పాస్వార్డ్
     6) కన్ఫాం పాస్వార్డ్
నమోదు చేయవలెను.
4. నమోదు చేసిన తర్వాత మరల లాగిన్ అడగుతుంది. క్రొత్త పాస్వార్డ్ తో లాగిన్ అవ్వవలెను.
5. లాగిన్ అయిన తర్వాత ఆ పాఠశాల పై సచివాలయం వారు నమోదు చేసిన కంప్లైంట్ లు కనిపించడం జరుగును. నమోదు అయిన కంప్లైంట్ పై press చేసి ప్రధానోపాధ్యాయులు తగిన రిమార్క్స్ నమోదు చేసి ఫొటో అవసరమైన చోట ఫొటో అప్లోడ్ చేసి కంప్లైంట్ క్లోజ్ చేయవలెను......
The application hosts inspection forms and surveys that would help GSWS staff members conduct school visits weekly, and during school events.

 GSWS - Consistent Rhythms ANDROID APP LATEST VERSION DOWNLOAD click here

Top Post Ad

Below Post Ad