HOW TO APPLY AP GRADUATE MLC VOTER REGISTRATION 2022 IN ONLINE - https://ceoandhra.nic.in/ - FORM 18
above video Link : https://youtu.be/-1eL2Zm-wHM
- ఓటరు నమోదు మొదటిదశ కార్యక్రమం 2022 అక్టోబర్ 1 నుండి ప్రారంభమై నవంబర్ 7వరకు జరుగుతుంది. 2019 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పాస్ అయిన వారందరూ ఓటరు నమోదుకు అర్హులు.
- నవంబర్ 1, 2022 నాటికి డిగ్రీ పాసై 3 సం||లు పూర్తవ్వాలి. దరఖాస్తు ఫారమ్ 18తో పాటు డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ జత చేయాలి. దానిపై సంతకం చేయాలి. ఆ తర్వాత గజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలి. ఆఫీసర్‌చే Verified with Original and found correct అని రాయించాలి. గజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించని పక్షంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఓటరు నమోదు. అధికారికి చూపించి ఓటు నమోదు చేసుకోవాలి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, హైస్కూల్ హెడ్ మాస్టర్లు (గజిటెడ్) అటెస్టు చేయవచ్చు. నివాస ధృవీకరణకు ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / రేషన్ కార్డు (Residence Prool) కాపీ ఇవ్వాలి.
- ఓటరు నమోదు ఫారమ్ మీద దరఖాస్తుదారుడి యొక్క పాస్‌పోర్టు సైట్ ఫోటో తప్పక అంటించాలి. దరఖాస్తు ఫారమ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓటరు లిస్ట్‌లో ఉన్న దరఖాస్తుదారుని వివరాలు పొందుపర్చాలి.
- ముఖ్యంగా EPIC కార్డు (ఎలక్టోరల్ పాస్‌పోర్టు ఐడెంటికార్డు నెంబర్ రాయాలి. > వ్యక్తిగత దరఖాస్తులు బల్క్ గా తీసుకోరు. అయితే, ఏదైనా సంస్థ నుండి (ఆ సంస్థ గవర్నమెంట్, ప్రైవేట్ అనే దానితో సంబంధం లేదు) బల్క్ గా నమోదు చేసుకోవచ్చు. సంస్థ అధిపతి కవరింగ్ లెటర్ తప్పనిసరి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాల్లో ఉద్యోగం చేసే వారు ఆయా సంస్థలో సంబంధిత అధికారి ధృవీకరణతో దరఖాస్తులు బల్క్ ఓటరు నమోదు అధికారికి పంపించుకోవచ్చు.
- ఓటును ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ceoandhra.nic.in (Chief Electoral Offier - Andhra Pradesh) NVSP(National Voter's Service Portal) అనే వెబ్సైట్లో వుంటుంది. > ఓటరు నమోదు అధికారికి దరఖాస్తు ఇచ్చిన తరువాత రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. దానిని దరఖాస్తు దారునికి అందించాలి.
Graduate MLC Voter Registration 2022 Qualifications Eligibility Criteria Explained
List of Qualifications for enrolment as Graduate Voter in MLC Elections 2022.There are qualification and Date of acquiring the Degree Qualification and Study duration is the key concepts of the Qualification.
Below are the Basic and foremost qualifications for enrolment as Voter.
ELECTIONS - Formation of Legislative Council - Andhra Pradesh State - Graduates' Constituencies - Qualifications deemed to be equivalent to that of a Graduate - Notification under Section 27(3)(a) of the Representation of the People Act, 1950 - Issued.
GENERAL ADMINISTRATION (ELECS.F) DEPARTMENT G.O.Ms.No.536. Dated: 28th September, 2006
Read the following:- .
1. This Government Letter No.2090/ Elecs. F/2006-25, $14.8.2006
1. This Government Letter No.2090/ Elecs. F/2006-25, $14.8.2006
2. From the Secretary, Election Commission of India, Letter No.16/2006/(Gen.y/JS. II, .7.9.2006
3. This Government Letter No 2090/ Elecs. F/2006-27. Dated: 09.09.2006
4. From the Secretary, Election Commission of India, Letter No.16/2006/(Gen.y/JS. 11, dt 15.09.2006
ORDER:
The following notification will be published in the Andhra Pradesh State Gazette:
ORDER:
The following notification will be published in the Andhra Pradesh State Gazette:
NOTIFICATION
In
exercise of the powers conferred by section 27 (3) (a) of the
Representation of the People Act, 1950 (Central Act XUII of 1950), the
Governor of Arithra Pradesh hereby directs, with the concurrence of the
Election Commission of India that for the purpose of elections to the
Legislative Council of the State of Andhra Pradesh in the Graduates
Constituencies, each of the qualifications specified in the schedule
below shall be deemed to be equivalent to that of a Graduate of
a University in the territory of India
LIST OF QUALIFICATIONS
Part-1-Indian General:
LIST OF QUALIFICATIONS
Part-1-Indian General:
Eligibility for Enrol as Graduate Voter in MLC Elections 2022
- All degrees issued by recognized Universities / Deemed Universities which require a minimum of 15 years of study at school and College level.
- Must have completed the Degree before 1st Nov 2019
- Must be completed 18 Years of age as on 1.1.2023 (Born on or before 31.12.2004)
Explanation of the Eligibility Criteria:
Qualifications criteria explanation:- All the Degrees issued by the Recognized Universities/ Deemed Universities are accepted
- Degrees issued by recognised Open Universities like Dr BRAOU and IGNOU are accepted
- Candidate must study 15 years of study at school and College for acquiring Degree/ Diploma
- Candidates without Inter (Direct Degree after 10th) are not accepted as they have not completed 15 years of study
- 10th + Diploma Not accepted
- 10th + Degree Not accepted
- The Graduation must be completed before 1st November 2019
The List of accepted Degrees / List of Universities accepted are at below images.
Graduate MLC Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం
Graduate MLC Election నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ కోసం జిల్లాల యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓలు, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Graduate MLC Election పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2017లో ఎన్నికైన పీవీఎన్ మాధవ్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనున్నది. ఈ లోపు ఎమ్మెల్సీ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఎన్నికకు సన్నాహకంగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Graduate MLC Election ఓటరు నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 1న ప్రారంభించనున్నారు. ఓటర్ల జాబితాలో కొత్త వారిని చేర్చేందుకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపు రిటర్నింగ్ అధికారులుగా కొనసాగుతారు.
పట్టభద్రుల శాసనమండలి ఓటర్ల నమోదు షెడ్యూల్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.- అక్టోబరు 1 నుంచి నవంబరు 7వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు.
- డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు.
- డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హతలు
- త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు 2019 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- 10వ తరగతి అనంతరం దూరవిద్య ద్వారా డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు పొందడానికి అనర్హులుగా ప్రకటించారు.
- 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మూడేళ్ల డిప్లమో కోర్సు చేసినా అనర్హులేనని అధికారులు ప్రకటించారు.
- పది తర్వాత, ఇంటర్, తర్వాత మూడేళ్ల డిగ్రీ చేసిన వారు రెగ్యులర్ విద్యా విధానంలో చదివి ఉండాలి.
- ఓటరు నమోదు దరఖాస్తుతో పాటు డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డు నకళ్లు సమర్పించాలి.
- వాటిని గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాలి.
- దరఖాస్తుపై కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించాల్స ఉంటుంది.
AP GRADUATE MLC VOTER REGISTRATION 2022 FORM 18 ONLINE APPLY LINK CLICK HERE
AP GRADUATE MLC VOTER REGISTRATION 2022 FORM 18 PDF APPLICATION DOWNLOAD
HOW TO APPLY AP GRADUATE MLC VOTER REGISTRATION 2022 IN ONLINE video Link : https://youtu.be/-1eL2Zm-wHM