Type Here to Get Search Results !

Teacher Training Module2 Assessments GOOGLE FORM

Teacher Training Module2 Assessments GOOGLE FORM

అందరు ఉపాధ్యాయులకు తప్పనిసరి
 

రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ  సూచన :  అస్సెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాము. అందులో భాగంగా  Introduction To Multiple Choice Questions ,Cognitive Dimension of a Test Item and Blooms Taxonomy As A Framework For Cognitive Skills  తదితర అంశాల మీద 3 వీడియోలు రూపొందించబడ్డాయి . వీటిని అందరూ ఉపాధ్యాయులు చూడవలెను.
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రీ సర్వే ఫారం, వీడియోలు మరియు పోస్ట్ సర్వే ఫారం విడుదల చేయబడ్డాయి.
వీడియోలు చూసి క్రింది  సర్వే ఫారంలు నింపి, సబ్మిట్ చెయ్యాలి.

https://forms.gle/6ducAf2uW2C5A7Q46


ఈ ఫారం February 10 వ తేదీ వరకు  అందుబాటులో ఉంటుంది. అందరు టీచర్లు తప్పనిసరిగా ఈ ఫారాలు నింపవలెను
అందరు విద్యా శాఖాధికారులు , CRP లు, ఉపాధ్యాయులందరిచే ఈ ఫారం పూరింపచేయవలెను.

Teacher Training Module2 Assessments GOOGLE FORM CLICK HERE to Open

Top Post Ad

Below Post Ad